25-06-2020 Current Affairs in Telugu – Daily Test

25-06-2020-current-affairs-in-telugu-daily-test Daily Current Affairs for all Competitive Exams. Most important for APPSC, TSPSC, RRB and central Jobs also Daily Current Affairs & GK – 25-06-2020 1. భారత దేశంలో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పాస్ పోర్ట్ దరఖాస్తుల పరిశీలన స్థానంలో మొదటి Read More …

27-05-2020 Daily Current Affairs – Daily Test

Daily Current Affairs – 27-05-2020 1. వినియోగదారుల వ్యక్తిగత వివరాల గోప్యత విషయంలో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా యాప్..?A. ఫేస్బుక్B. వాట్సాప్C. ట్రూ కాలర్D. టిక్ టాక్ Static GK: ఏర్పాటు : 23 సెప్టెంబర్ 2009దేశం : స్వీడన్వ్యవస్థాపకులు : అలెన్ మమేది అంగడిలో ట్రూకాలర్‌ డేటా! దిల్లీ: ట్రూకాలర్‌ Read More …

26-05-2020 Daily Current Affairs – Daily Test

Daily Current Affairs 26-05-2020 1. ఇటీవల ఏ దేశంలో ‘ఇండియా’ అనే సైనిక యుద్ధ గేమ్ సెంటర్ ఏర్పాటు చేశారు ? A. తైవాన్ B. ఇండోనేషియా C. ఉగాండా D. నైజీరియా Static GK: స్వాతంత్ర్యం : 9 అక్టోబర్ 1962 రాజధాని : కంపాల కరెన్సీ : ఉగాండా షిల్లింగ్ ప్రెసిడెంట్ Read More …

23-05-2020 Daily Current Affairs – Daily Test

23-05-2020 Daily Current Affairs – Daily Test 23-05-2020 Daily Current Affairs 1. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ)ల తో కలిసి భాగస్వామి ఏర్పరుచుకున్న T-Hub ఈ రాష్ట్రానికి చెందిన సంస్థ..?A. తెలంగాణB. ఆంధ్ర ప్రదేశ్C. మహారాష్ట్రD. ఢిల్లీ Static GK: Read More …

22-05-2020 Daily Current Affairs – Daily Test

Most Important Daily Current Affaits for APPSC-TSPSC-UPSC-BANKING-RRB and all 1. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రిజిస్టర్ స్టార్టప్ వెంచర్లకు మద్దతివ్వడానికి ‘యుపి స్టార్ట్-అప్ ఫండ్’ ను ఏర్పాటు చేసింది. అయితే దీనికి గాను ఏ బ్యాంకు తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది..?A. SIDBIB. NABRDC. SBID. NBI 2. మాజీ ప్రధాని రాజీవ్ Read More …

21-05-2020 Daily Current Affairs – Daily Test

Most Important Daily Current Affaits for APPSC-TSPSC-UPSC-BANKING-RRB and all 1. ఆత్మ నిర్భర్ భారత్ ఆత్మకు నమస్కరిస్తూ జైతు భరతం అనే పాట ఆలపించిన ప్రముఖ గాయని..?A. లతా మంగేష్కర్B. పి సుశీలC. జానకిD. ఉష 2. టీ కార్మికుల స్థితి, కార్మికుల హక్కులు, రోజువారీ వేతనాలు, సామాజిక భద్రత, ఉపాధి భద్రత Read More …

20-05-2020 Daily Current Affairs – Daily Test

Most Important Daily Current Affaits for APPSC-TSPSC-UPSC-BANKING-RRB and all 20-05-2020 Daily Current Affairs 1. ప్రపంచ తేనె తీగల ( Honey Bee ) దినోత్సవం రోజున జరుపుకుంటారు..?A. మే 19B. మే 20C. మే 21D. మే 22 Static GK :తేనెటీగల పెంపకం : అపి కల్చర్ అంటారుతేనెలో Read More …

19-05-2020 Daily Current Affairs

Most Important Daily Current Affaits for APPSC-TSPSC-UPSC-BANKING-RRB and all 19 May 2020 Daily Current Affairs 1. ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు న్యూమాటిక్ ఆపరేటెడ్ మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక (పోమిడ్), మరియు బ్యాటరీ పవర్డ్ క్రిమిసంహారక స్ప్రేయర్ (బిపిడిఎస్) అనే రెండు మొబైల్ ఇండోర్ క్రిమిసంహారక స్ప్రేయర్ యూనిట్లు అభివృద్ధి Read More …

Daily Current Affairs Test – 17-05-2020

  17-05-2020 Daily Current Affairs 1. ఇటీవల ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్రంలోని దామోదర్ ర్యాలి ఈ ప్రాజెక్టు కోసం రుణ సదుపాయం కల్పించింది..?A. పశ్చిమ బెంగాల్B. ఉత్తరాఖండ్C. అస్సాంD. సిక్కిం 2. రోబోటిక్స్ సొల్యూషన్ (ఐఆర్ఎస్) సహకారంతో ఏ రాష్ట్ర పోలీసులు “థర్మల్ కరోనా కంబాట్ హెడ్‌గేర్” అనే పరికరాన్ని Read More …

Daily Current Affairs Test – 14-05-2020

14-05-2020 Daily Current Affairs ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) మరియు ఏ సంస్థ భాగస్వామ్యంతో ఎంపిక చేసిన జిల్లాల్లో జనాభా ఆధారిత సెరో-సర్వేను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు…?A. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్B. అన్నిరాష్ట్ర ఆరోగ్య విభాగాల తోC. A,BD. A only దక్షిణ రైల్వే తిరువనంతపురం విభాగం మరియు Read More …