Daily Current Affairs Test – 10-05-2020

10-05-2020 Daily Current Affairs

 1. ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి పాండండ కుట్టప్ప ఏ క్రీడ తో సంబంధం ఉన్న వ్యక్తి..?
  A. క్రికెట్
  B. హాకీ
  C. ఫుట్బాల్
  D. చెస్
సమాధానం : B

 1. ఇటీవల మరణించిన మాజీ కాంగ్రెస్ నేత మంత్రి జువ్వాడి రత్నాకర్రావు తెలంగాణలోని ఏ జిల్లాకు చెందిన వ్యక్తి..?
  A. వరంగల్
  B. కరీంనగర్
  C. మంచిర్యాల
  D. హైదరాబాద్
సమాధానం : B

 1. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వ్యాధికి చిహ్నంగా తపాలా బొమ్మ ( Stamp ) ఆవిష్కరించింది..?
  A. మశూచి
  B. కరోనా
  C. ఎయిడ్స్
  D. క్షయ
సమాధానం : A

4.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి క్రింద 9.13 కోట్ల మంది రైతులకు ఎంత మొత్తం నగదు బదిలీ చేశారు..?
A. 18 వేల కోట్లు
B. 17 వేల కోట్లు
C. 16 వేల కోట్లు
D. 19 వేల కోట్లు

సమాధానం : A


5. ఇటీవల మరణించిన ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ హరి వాసుదేవన్‌ (68) ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి..?
A. ఒరిస్సా
B. ఆంధ్ర ప్రదేశ్
C. పశ్చిమ బెంగాల్
D. మధ్యప్రదేశ్

సమాధానం : C

6. ఇటీవల కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సర్వీసుకు చెందిన ఉద్యోగాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..?
A. మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్
B. మిలిటరీ ఫార్మస్యూటికల్ సర్వీస్
C. మిలటరీ రెవెన్యూ సర్వీస్
D. మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్

సమాధానం : A

7.ఇటీవల ఏ దేశంలో మిషన్ i-pod సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు..?
A. ఆస్ట్రేలియా
B. చైనా
C. అమెరికా
D. బ్రిటన్

సమాధానం : C

8. ఇటీవల ఆన్లైన్ లో నిర్వహించిన “ ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌ కప్‌లో “ భారతదేశం యొక్క స్థానం ఎంత..?
A. 4
B. 5
C. 6
D. 7

సమాధానం : B

9. అంతర్జాతీయ శక్తి సంస్థ (ఐఇఎ) 2020 లో గ్లోబల్ ఎనర్జీ రివ్యూని విడుదల చేసిన సర్వే ప్రకారం రోజువారీ విద్యుత్ డిమాండ్ లో ఎంత శాతం తగ్గినట్లు వెల్లడించింది..?
A. 10%
B. 12%
C. 15%
D. 17%

సమాధానం : C

10. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్ కారణంగా సంభవించిన సంభవించబోయే ప్రభావాలను అంచనా వేయడానికి మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రంగరాజన్ తో కూడిన కమిటీ వేసింది..?

A. ఢిల్లీ
B. గుజరాత్
C. కర్ణాటక
D. తమిళనాడు

సమాధానం : D


11. ఇటీవల సుప్రీం కోర్ట్ రుణదాతలకు ఎగవేతదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని విక్రయించడానికి అధికారం ఇస్తు చేసిన కొత్త చట్టం ఏది..?
A. సర్ఫేసి యాక్ట్ – 2002
B. బ్యాంక్ బ్యూరోక్రసీ – 2002
C. బ్యాంక్ క్రెడిట్ ఆక్ట్ – 2002
D. బ్యాంక్ ఇన్సాల్వెన్సీ ఆక్ట్ – 2002

సమాధానం : A

 1. పంటలను నష్టపరిచే ప్రమాదకరమైన ఎడారి మిడతలు ఇటీవల ఈ రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి..?
  A. రాజస్థాన్
  B. గుజరాత్
  C. హర్యానా
  D. A.B
సమాధానం : D

13. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎవరు..?
A. Tim cook
B. బిల్ గేట్స్
C. జెఫ్ బెజోస్
D. ఎలాన్ మస్క్

సమాధానం : D
 1. ప్రఖ్యాతి గాంచిన అరుదైన తాబేళ్ల జాతి ఆలివ్-రిడ్లీ తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి భారతదేశానికి చెందిన ఏ తీరంలో గుడ్లు పెట్టడానికి వస్తాయి..?
  A. కేరళ తీరం
  B. ఒడిశా తీరం
  C. కోస్తా తీరం
  D. తమిళనాడు తీరం
సమాధానం : B

Additional Questions :

15. 2020 మేలో ఇటీవల ఇరాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ?
1) బర్హామ్ సలీహ్
2) హసన్ రౌహాని
3) ముస్తఫా అల్-కధీమి
4) అడెల్ అబ్దుల్ మహదీ

సమాధానం : 3

16. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NRDC) ఇండియన్ టెక్నాలజీస్ యొక్క సంకలనాన్ని సిద్ధం చేసింది. ఎన్‌ఆర్‌డిసి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది?
1) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమమంత్రిత్వ శాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీమంత్రిత్వ శాఖ
4) రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ

సమాధానం : 2

17. 5 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల ఆధారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
1) 2
2) 3
3) 4
4) 1

సమాధానం : 1

18. ఆయుష్ సంజీవాని మొబైల్ అప్లికేషన్ అభివృద్ధికి ఆయుష్ మంత్రిత్వ శాఖతో సహకరించిన మంత్రిత్వ శాఖ పేరు ?
1) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీమంత్రిత్వ శాఖ
4) రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ

సమాధానం : 3

19. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) డేటా ప్రకారం 2020 ఏప్రిల్ చివరి నాటికి అత్యధిక నిరుద్యోగిత రేటు 75.8% ఉన్న భారత రాష్ట్రం / యుటి పేరు?
1) పుదుచ్చేరి
2) గోవా
3) తమిళనాడు
4) బీహార్

సమాధానం : 1

20. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) యొక్క గుడ్ విల్ అంబాసిడర్‌గా 2022 వరకు 2 సంవత్సరాలు ఎవరు పొడిగించబడ్డారు?
1) ప్రియాంక చోప్రా 2) అలియా భట్
3) దిశా పటాని 4) డియా మీర్జా

సమాధానం : 4

21. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్‌ఇపి) యొక్క హెచ్‌క్యూ ఎక్కడ ఉంది?
1) బెర్లిన్

2) టోక్యో

3) ఆమ్స్టర్డామ్

4) నైరోబి

సమాధానం : 4

22. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 2020 ఎప్పుడు జరుపుకున్నారు?
1) ఏప్రిల్ 17
2) ఏప్రిల్ 27
3) మే 27
4) మే 7

సమాధానం : 4

23. ‘ముఖ్యామంత్రి యుబా యోగాయోగ్ యోజన’ కింద జాతీయ స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన భారత రాష్ట్రానికి పేరు?
1) సిక్కిం
2) మేఘాలయ
3) నాగాలాండ్
4) త్రిపుర

సమాధానం : 4

24. ఇరాన్ రాజధాని ఏమిటి?
1) టెహ్రాన్
2) జెరూసలేం
3) దోహా
4) దుబాయ్

సమాధానం : 1

DOWNLOAD PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *