Daily Current Affairs Test – 01-05-2020

1. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఎంతమంది న్యాయమూర్తులను నియమిస్తాడు రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు..?

 A. 3

B. 3

C. 2

D. 5

సమాధానం : A

2. ప్రపంచంలో కెల్లా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఈ శిఖరం పై అత్యాధునిక 5g సేవలు అందుబాటులోకి తెచ్చిన దేశం ఏది..?

A. Tibet

B. చైనా

C. నేపాల్

D. భూటాన్

సమాధానం : B

3. ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్న భారీ రవాణా విమానాల పేరేంటి..?

 A. ఎయిర్బస్ – 950

B. ‘సి-17 గ్లోబ్‌ మాస్టర్‌’

C. ఇండియా గ్లోబ్ మాస్టర్

D. Air India – cargo

సమాధానం : B

 

 

4. Kovid-19 చికిత్స కోసం అమెరికా ఏ ఔషధాన్ని  ఔషధ నియంత్రణ సంస్థ ‘ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్’‌(ఎఫ్‌డీఏ) వినియోగ అనుమతి’(ఈయూఏ)కి అంగీకరించింది..?

A. Hydroxychloroquine

B. రెమ్‌డెసివిర్‌

C. Paracetamol

D. ఏదీకాదు

సమాధానం : B

5. ఇటీవల దేశంలోని ప్రఖ్యాతి గాంచిన ఏ వస్తువుల కి భౌగోళిక సూచిక ట్యాగ్‌ను అందజేయడం జరిగింది..?

 A. మణిపూర్ యొక్క నల్ల బియ్యం

B. గోరఖ్పూర్ టెర్రకోట

C. కోవిల్పట్టికి చెందిన కడలై మిట్టై

D. పైవన్నీ సరైనవే

సమాధానం : D

 

6. ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి “ చుని గోస్వామి “ ఏ క్రీడలో ప్రముఖుడు..?

A. క్రికెట్

B. ఫుట్బాల్

C. బ్యాడ్మింటన్

D. చెస్

సమాధానం : B

7. స్వాతంత్య్ర సమరయోధురాలు , పద్మశ్రీ గాంధేయ హేమ భరాలి 101 సంవత్సరాల వయసులో కన్నుమూశారు..? ఈమె ఏ రాష్ట్రానికి చెందినవారు..?

A. అరుణాచల్ ప్రదేశ్

B. బీహార్

C. ఒడిశా

D. అస్సాం

సమాధానం : D

 

8. ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ క్రీడా సంస్థ కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు, వైద్యులకు నివాళి అర్పిస్తూ #weWillWin అనే ప్రచారాన్ని ప్రారంభించింది ..?

A. ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్

B. అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్

C. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్

D. ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కమిటీ

సమాధానం : C

9. దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఉపశమనం కలిగించగల “ వికాస్ అభయ “ రుణ పథకాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది..?

A. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

B. పంజాబ్ కోఆపరేషన్ గ్రామీణ బ్యాంక్

C. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

D. కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్

సమాధానం : D

10. జపాన్ అత్యున్నత పురస్కారం “ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ “ పురస్కారం పొందిన వారు ఎవరు..?

A. నరేంద్ర మోడీ

B. అమర్త్యసేన్

C. డాక్టర్ తంగ్జమ్ ధబాలి సింగ్

D. డాక్టర్ శివ శంకర్

సమాధానం : C

 

 11. ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ తలప్పిల్ ప్రదీప్ “ నిక్కీ ఆసియా ప్రైజ్ 2020” కి ఎంపికయ్యారు..? ఈ అవార్డు ఏ రంగంలో ఇస్తారు..?

A. సాహిత్యం

B. సైన్స్ అండ్ టెక్నాలజీ

C. కలలు

D. చిత్ర పరిశ్రమ

సమాధానం : B

12.ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ గూగుల్ పే ఇండియాకు సలహాదారుగా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు..?

A. చందా కొచ్చర్

B.అరుంధతి భట్టాచార్య

C. శిఖా శర్మ

D.రేవతి నాయుడు

సమాధానం : C

 

13.కోవిద్-19  కారణంగా లాక్ డౌన్ లో ఉన్న దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సమగ్ర వంతంగా అమలు చేస్తూ మొదటి స్థానంలో ఉంది..?

A. తెలంగాణ

B. ఆంధ్ర ప్రదేశ్

C.చత్తీస్గడ్

D. Jharkhand

సమాధానం : C

 

14. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ మంత్రిత్వ శాఖ కి ప్రత్యేక “ ప్రాజెక్టుప్రాజెక్టు మానిటరీ యూనిట్ “ ను ప్రారంభించింది..?

A. మానవ వనరుల అభివృద్ధి శాఖ

B. సాంకేతిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ

C. బొగ్గు మంత్రిత్వ శాఖ

D. సిమెంట్ మంత్రిత్వ శాఖ

సమాధానం : C

Download PDF

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *